శంషాబాద్లో ఘనంగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
ఎమ్మెల్సీ (MCL) గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది.
ఎమ్మెల్సీ (MCL) గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది.
ప్రాథమిక పాఠశాల మన్మర్రిలో ఈరోజు నిర్వహించిన పేరెంట్–టీచర్ సమావేశం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ, ఇటీవల పాఠశాలలో విద్యార్థులకు నిర్మాణాత్మక మదింపు, మరియు సంగ్రహణాత్మక మదింపు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సమగ్ర ప్రగతి పత్రాలలో...
హైదరాబాద్ మెట్రో, టీజీఆర్టీసీ కామన్ పాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అమనగల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతుగంటి శంకర్ మరియు పట్టణ అధ్యక్షులు మాలే మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ గూడూరు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థి దశ నుంచే…
వెల్దండ: వెల్దండ మండల సింగిల్ విండో డైరెక్టర్ గా మండల కేంద్రానికి చెందిన కొయ్యల పుల్లయ్య నియమితులైన సందర్భంగా లింగారెడ్డి పల్లి గ్రామ ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మండల పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా, వార్డు బాధ్యులు మల్లేపాకుల లాజర్, లింగారెడ్డి పల్లి యువకుడు జోగు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుల్లయ్యకు శాలువా కప్పి, పూలమాల వేసి సన్మానించారు. సింగిల్ విండో డైరెక్టర్…
ఈ రోజు జరిగిన మోమిన్ పేట్ మండల కేంద్రంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షునిగా అమరాది కుర్దు గ్రామానికి చెందిన దావా లిజి గానిమియా ను వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుదీర్ నియమిస్తూ నియామక పత్రం అందజేశి శుభాకాంక్షలు తెలియజేశారు గానిమియా మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పోతురాజు సుదీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు త్వరలో అన్ని…
వెల్దండ,నవంబర్ 04: వెల్దండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాత పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిట్ లోపాలు, రూ.1.08 కోట్ల బకాయిలు, రూ.94 లక్షల చెల్లింపులు పెండింగ్లో ఉండటం, రూ.15.40 లక్షల రుణమాఫీ నిధులు జమ కాకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.కొత్త పాలకవర్గం చైర్మన్గా ఎన్నం భూపతిరెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా బానావత్ శంకర్ నాయక్, పెద్ది రామకృష్ణ, కల్వ యాదమ్మ,ఎస్. కలమ్మ, కె. పుల్లయ్య, రమేష్…
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడలను విజయవంతం చేసేందుకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్లోని ఒలింపిక్ అసోసియేషన్ భవనంలో అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారులు, మాజీ ఎంపీ ఎ.పి. జితేందర్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, కమిటీ కన్వీనర్ బండ ప్రకాష్, అసోసియేషన్ ప్రధాన…
కల్వకుర్తి,నవంబర్ 4: కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా 13 మందితో కూడిన పాలకవర్గాన్ని నియమించగా,సంఘం చైర్మన్గా పూరం హరీశ్వర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.గత పాలకవర్గం నిర్వహణలో లోపాలు ఉన్నట్లు జిల్లా అధికారుల నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3.53 కోట్ల బకాయిలు వసూలు కాకపోవడం,రూ.1.70 కోట్ల లెక్కలు తేలకపోవడం,ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించకపోవడం ప్రధాన కారణాలుగా వెల్లడించింది.నూతన పాలకవర్గ సభ్యులుగా పొతరపల్లి…