Author: shrikanth nallolla

మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మరికొద్ది క్షణాల్లో చేరుకోనున్నారు. ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, పోరాట నాయకుడు బ్యాతల శివశంకర్ కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్...

దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పనిత బిల్డర్ అధినేత దేవుల నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు బండమీది వెంకటేష్ ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవుల నాయక్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను...

పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్!

పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! హైదరాబాద్‌లో పోలీస్‌ శాఖకు చెందిన అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బాలస్వామిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2017 నుంచి తనతో...

గోవాకు సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు గోవాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గోయ్‌ రాఖోన్న్‌ యాత్ర’లో ఆయన పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా సాయంత్రం జరిగే యాత్రలో పాల్గొని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు. గోవాలో పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి...

అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు…

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 09): కామారెడ్డి జిల్లా బివిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సంబరాలు గుర్తుండిపోయేలా గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ మునుపెన్నడూ లేని విధంగా కుంటకట్టపై లైటింగ్ వేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆడపడుచులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా...

నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,అక్టోబర్ 09: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పనమోని...

మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది.

జ్ఞాన తెలంగాణ,అక్టోబర్ 9 ప్రతినిధి మంచాల: గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులు ఏ మేరకు ఖర్చు...

చెర్వుఅన్నారంలో పురాతన ఆలయ గోపురం ధ్వంసం!

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, అక్టోబర్ 9 : మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయ గోపురాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి ధ్వంసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేపింది. గోపురాని ధ్వంసం చేసిన దుండగులు గోపురం పై బాగా నున్న...

క్రీడలు శరీరక దృఢత్వానికి మానశిక ప్రశాంతతకు ఎంతో దోహదం

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, అక్టోబర్ 09: శారీరకదుర్గత్వానికి మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రెండు నారాయణ పాఠశాల జిఎం ఎస్ గోపాల్ రెడ్డి తెలిపారు. సనత్ నగర్ జిహెచ్ఎంసి గ్రౌండ్ నందు ఎస్సార్ నగర్ జోన్లోని 9 పాఠశాలలు పాల్గొన్న నారాయణ ప్రీమియం లీగ్ క్రీడా...

డ్రగ్స్ నివారణ పై అవగాహన

జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ నివారణ పై అవగాహన కార్యక్రమం ఎస్ ఐ జి శ్రీనివాస్ శుక్రవారం నిర్వహించారు, డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది జైలు పాలు అవుతున్నారని, నివారణకు తీసుకోవలసిన సూచనలు సలహాలు అందజేశారు, కార్యక్రమంలో...