చెల్లి.. బుజ్జి అంటూ వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు!
ఖమ్మం: కోర్టు కేసు విచారణ నిమిత్తం వచ్చిన ఓ వివాహితను ‘చెల్లి’, ‘బుజ్జి’ అంటూ పరిచయం పెంచుకుని, ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విషయంలో కోర్టుకు వస్తున్న సమయంలో...
