Daily Archive: November 6, 2026
జ్ఞాన తెలంగాణ, సిద్దిపేట, నవంబర్ 6: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంలో సిద్దిపేట పోలీసులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ సహాయంతో గత నెల రోజుల్లో సుమారు రూ.10 లక్షల విలువైన 56 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: ప్రభుత్వ అధికారిననే ముసుగులో ప్రజాప్రతినిధులు, సామాన్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనాన్స్ శాఖలో సీనియర్ అధికారిగా పరిచయం చేసుకుంటూ నకిలీ ప్రభుత్వ పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 53 ఏళ్ల...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: ఓటరు జాబితాలో పేరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. వివిధ కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లు తుది జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రాష్ట్రంలో బియ్యం ధరల పేరుతో సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న బియ్యం ధరల భారాన్ని తగ్గించడంతో పాటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయించకుండా మూడు రకాల బియ్యానికి...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకతకు, అభివృద్ధికి వినియోగించాల్సిన కొందరు దుండగులు అదే సాంకేతికతను నేరాలకు అస్త్రంగా మలుచుకుంటున్నారు. డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో వ్యక్తుల ప్రతిష్ఠను బజారుకీడ్చి, కోట్ల రూపాయలు దండుకోవాలనే దురాశతో బ్లాక్మెయిల్ దందాకు తెరలేపారు. తాజాగా ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా...
ఎండ్రీయాల్ గ్రామానికి చెందిన ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ నగదును గ్రామ పంచాయతీ కార్యదర్శి చేతుల మీదుగా పోస్టాఫీస్ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డిగారి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు కలిగిన ముగ్గురు బాలికల ఖాతాల్లో…
తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్వాయి గ్రామ శివారులో దెమి కలాన్ రోడ్డు పక్కన పత్తి చేను వద్ద డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ, పోలీస్ సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పులి రమేష్ (దేవాయిపల్లి), బట్టు నర్సింలు, ధర్మయోల్లా రాములు (తాడ్వాయి) అనే ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,800 నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు….
తాడ్వాయి: VBG RAM G పథకంలో భాగంగా ప్రతి 40 మంది కూలీలకు ఒక మేటును నియమించాలనే ప్రభుత్వ నిబంధనల మేరకు తాడ్వాయి మండల కేంద్రంలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. MPDO భరత్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మేట్లకు VBG RAM G పనులకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పనుల కొలతలు తీసుకునే విధానం, డిమాండ్ వర్క్స్…
లింగంపేట మండలం మోతె గ్రామపంచాయతీలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఇందిరమ్మ కమిటీ రద్దు వివాదంపై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ విషయమై సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఎంపీడీవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా, శుక్రవారం గ్రామాన్ని సందర్శించి పాలకవర్గ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. అందరూ సమన్వయంతో కలిసిమెలిసి పనిచేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. గ్రామంలో వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యే పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దన్నారు. అదనంగా ఇళ్లు అవసరమైతే…
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నేడు శ్రీ ధన్వంతరి భగవాన్ జయంతి వేడుకలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంలు ముఖ్య అతిథులుగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. పురోహితులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 250 మందికి శ్రీనివాస్ అన్నదానం ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సీహెచ్ రాజయ్య,…