ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామానికి చెందిన కుర్సం సమ్మక్క హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రిలో అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నా

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామానికి చెందిన కుర్సం సమ్మక్క హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రిలో అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న ఆసుపత్రికి చేరుకుని సమ్మక్క ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
అనంతరం సమ్మక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు.

You may also like...