మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి!
జ్ఞాన తెలంగాణ, బిజినెస్: ఇటీవల భారీగా తగ్గి కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పైపైకి కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, డాలర్ విలువలో మార్పులు వంటి అంశాల ప్రభావంతో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా...
