కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి జిల్లా: కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్, ఆటో ఢీకొన్న ఘటనలో మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తితోపాటు ఆటో డ్రైవర్ శ్రీనివాస్ మృతిచెందారు. రోడ్డు పక్కన మొక్కలకు నీరు పోస్తున్న సమయంలో...
