Daily Archive: November 24, 2026

NHM ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు – డీఎంహెచ్‌వో డాక్టర్ జె. వెంకట్

కామారెడ్డి, నవంబర్ 24 (జ్ఞాన తెలంగాణ): కామారెడ్డి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె. వెంకట్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నీషియన్, డీపీసీ (టీబీ), ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్‌తో పాటు పల్లె దవాఖానాల్లో MLHP/CHO/MO, స్టాఫ్ నర్స్ పోస్టుల…

సిద్ధాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సర్పంచ్ మొహమ్మద్ షరీఫ్ చేతుల మీదుగా అందజేత

ఝరాసంగం (సంగారెడ్డి జిల్లా): మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మొహమ్మద్ షరీఫ్ తన చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త కార్డులను అందజేశారు.​ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కాంచన, జీబీపీ పరమేశ్వర్, సిద్ధాపూర్ ఐకేపీ వీవోఏ రామిరెడ్డి, ఉప సర్పంచ్ ఇమ్ము, మాజీ సర్పంచ్ అంజమ్మ, గ్రామ పెద్దలు షేకర్, వీరారెడ్డి, హుస్సేన్ మౌలానా, మొయిజ్, యాదులు తదితరులు…

తండా గొంతు తడిపిన ఆపన్నహస్తం.. ఉప్పల వెంకటేష్ మానవీయ స్పందన

కల్వకుర్తి నవంబర్ 24: తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఎల్లికట్ట తండా ప్రజలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలిచారు.కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లికట్ట తండాలో మిషన్ భగీరథ నీరు సరిపడా సరఫరా కాకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన వెంటనే స్పందించారు.తండా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సుమారు రూ.లక్ష విలువైన బోరు మోటార్‌ను…