Monthly Archive: October 2026
బొల్లంపల్లి కొత్తచెరువులో మునిగి గొర్రెల కాపరి మృతివెల్దండ, అక్టోబర్ 22: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కానుగట్టు తండాకు చెందిన కేతావత్ గన్యా నాయక్ (58) గురువారం బొల్లంపల్లి కొత్తచెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న గన్యా నాయక్ ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఆందోళన చెంది కేకలు వేసింది. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆయన మృతితో కానుగట్టు…
కల్వకుర్తి అక్టోబర్ 22: తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ని బర్కం గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.శాలువలతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
జనగామలో ఘనంగా స్వేరో డే వేడుకలుప్రెస్టన్ జూనియర్ కళాశాల ఆవరణలో స్వేరో జెండా ఆవిష్కరణజనగామ, అక్టోబర్ 22: స్వేరో డే, ఎస్.ఆర్. శంకరన్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 22న జనగామ జిల్లా స్వేరో నెట్‌వర్క్ ఆధ్వర్యంలో స్వేరో ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. జనగామ జిల్లాలోని ప్రెస్టన్ జూనియర్ కళాశాల ఆవరణలో స్వేరో జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నాలుగు ప్రధాన అంశాల సాధన లక్ష్యంగా స్వేరో నెట్‌వర్క్ పనిచేస్తోందని ఈ…
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఓటు హక్కుల పరిరక్షణ, ఓటరు జాబితాల్లో అవకతవకలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ ప్రచారాన్ని తెలంగాణలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీపీసీసీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్...
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కేసు మూసివేతపై బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రకృతి వైపరీత్యాలను సాకుగా చూపుతూ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. కాఫర్ డ్యాం నిర్మాణంలో...
వెల్దండ:విద్య ద్వారానే సామాజిక అసమానతలను అధిగమించి సమాజంలో సమాన అవకాశాలు సాధ్యమవుతాయని సీనియర్ స్వేరో దుబ్బ నాగేష్ అన్నారు.గురువారం వెల్దండ మండలం రాచూరు గ్రామంలో స్వేరోస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు విక్టరీ డేను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎస్‌ఆర్ శంకరన్ చేసిన కృషి మరువలేనిదన్నారు.తెలంగాణ గురుకులాలు విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషి కీలకమని నాగేష్ అన్నారు.పోలీసు ఉద్యోగాన్ని వదిలి గురుకులాల…
బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో కొమురం భీమ్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆదివాసీల ఐక్యత, అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్…
బాన్సువాడలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) భవన నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పర్యటించగా, పోచారం స్వయంగా స్థలాన్ని చూపించారు.టెన్ ప్లస్ టూ విద్యా విధానంలో భాగంగా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీని అనుసంధానం చేస్తూ నూతన భవన నిర్మాణానికి మంజూరు లభించింది.ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్…
జ్ఞాన తెలంగాణ, వెబ్ డెస్క్, చేవెళ్ల ప్రతినిది : పండుగ వేళ డప్పు చప్పుళ్ల మధ్య చెలరేగిన వివాదం దాడి కి దారితీయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చేవెళ్ల మండలం రేగడి ఘనపూర్‌లో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా డప్పు కొడుతున్న భాస్కర్‌పై రాఘవ, వీరారెడ్డి వారి అనుచరులు...
అలంపూర్, జ్ఞాన తెలంగాణ: అలంపూర్ కేంద్రంలో స్వేరోస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన్న మాట్లాడుతూ ఎస్.ఆర్. శంకరన్, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు. బోరవెల్లి మహేష్ మాట్లాడుతూ సంకల్పం, పట్టుదలతో ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు....