బొక్కలవాగు అభివృద్ధితో నీటి సంరక్షణకు ఊతం
జ్ఞానతెలంగాణ,పెద్దపల్లి, ఆగస్టు 3: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్ మరియు సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ‘ప్రాజెక్ట్ షైన్’ కింద ఈ అభివృద్ధి పనులను చేపడుతోంది....
