వెల్దండ పీఏసీఎస్‌కు కొత్త పాలకవర్గం..చైర్మన్‌గా ఎన్నం భూపతిరెడ్డి నియామకం
వెల్దండ,నవంబర్ 04: వెల్దండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాత పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిట్ లోపాలు, రూ.1.08 కోట్ల బకాయిలు, రూ.94 లక్షల చెల్లింపులు పెండింగ్‌లో ఉండటం, రూ.15.40 లక్షల రుణమాఫీ నిధులు జమ కాకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.కొత్త పాలకవర్గం చైర్మన్‌గా ఎన్నం భూపతిరెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా బానావత్ శంకర్ నాయక్, పెద్ది రామకృష్ణ, కల్వ యాదమ్మ,ఎస్. కలమ్మ, కె. పుల్లయ్య, రమేష్…
