దేవరంపల్లిలో గణేష్ ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ
మోమిన్ పేట్ మండలకేంద్రం దేవరంపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించిన సందర్భంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బాగంగా 9 వ రోజు మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్టిగిద్ద అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించాలని , దైవ భక్తిని అలవర్చుకోవాలని , సంప్రదాయ బద్దంగా భజన పాటలతో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా…
