Daily Archive: November 4, 2026
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: అంతర్జాతీయ విద్యారంగంలో తెలంగాణ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ప్రతిష్ఠాత్మక క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్స్) ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్-2027లో ఐఐటీ హైదరాబాద్ అద్భుతమైన పురోగతిని నమోదు చేసింది. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ న్యాయశాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 మంది జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థలో పరిపాలనా వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు న్యాయస్థానాల పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఈ...
జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణను ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తేదీ నుంచి కాకుండా, సంబంధిత పోస్టులు ఏర్పడిన నాటి నుంచి వర్తింపజేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన కొందరు పార్ట్‌టైమ్ జూనియర్ కాలేజీ లెక్చరర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది....
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో హాజరు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యానికి ఇక తావులేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎస్ఎంఎస్) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సబీనీ...