Daily Archive: November 15, 2026

వలీమా వేడుకల్లో పాల్గొన్న జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్

జహిరాబాద్ పట్టణంలోని ఆసియాన్ గార్డెన్స్ లో జరిగిన  ఇస్మాయిల్ గారి తనయుడు బిఆర్ఎస్ యువ నాయకులు గారి వలీమా వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపినజహిరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు , ఝరసంఘం మండల మాజి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు జగదీష్, సర్పంచ్ వినోద బాల్ రాజ్, ఫయాజ్,రబ్బానీ , తదితరులు 

కబడ్డీలో కింగ్‌లు.. ఖోఖోలో రన్నరప్‌లు.. తెలకపల్లి గురుకుల విద్యార్థుల విజయదుందుభి!

నాగర్‌కర్నూల్ నవంబర్ 14 :ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో తెలకపల్లి మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు.వనపర్తి జిల్లా చిట్యాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో తెలకపల్లి గురుకుల విద్యార్థులు కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. అదేవిధంగా ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకుని రన్నరప్‌గా నిలిచారు.రెండు క్రీడా విభాగాల్లోనూ ప్రతిభ చాటి పాఠశాలకు మంచి…