వినాయక చవితి ఉత్సవాలపై శాంతి సమావేశం
మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో బుధవారం శాంతి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాలు, వర్గాలు, సమాజాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ శ్రీ అనికేత్ కుమార్, మామునూర్ ఏసీపీ శ్రీ ఎన్. వెంకటేష్ పాల్గొని ఉత్సవాల నిర్వహణపై...
