వృద్ధాప్యంలో గుండె లయపై నిర్లక్ష్యం వద్దు!
వయసు పెరుగుతోందని శరీరంలో వచ్చే ప్రతి మార్పును సహజ పరిణామంగా భావించడం ప్రాణాంతక నిర్లక్ష్యానికి దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె కొట్టుకునే లయలో ఏర్పడే అసమానతలను తేలికగా తీసుకోవడం తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని స్పష్టం చేస్తున్నారు. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే కర్ణిక దడ...
