విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప
జనగామలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి విశేష స్పందన
ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో వనభోజన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ కోర్టు న్యాయమూర్తి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్, ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్, గ్రామ పెద్ద రాచన్న స్వామి…
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం
కీసర,: తిమ్మాయిపల్లి గ్రామ శివారులోని శ్రీ కరణిమాతా నమ్కీన్ చిప్స్, చకోడి, బూందీ కంపెనీలో కీసర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ ఎస్. అనిల్ కుమార్కు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీస్ సిబ్బంది, ఇద్దరు పంచ సాక్షులతో కలిసి దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తూ, ప్యాకెట్లపై తయారీ, గడువు తేదీలు ముద్రించకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తక్కువ నాణ్యత ముడిసరుకుతో అధిక లాభాలు పొందుతున్నట్లు విచారణలో వెల్లడైంది. చకోడి, బూందీ, మిక్చర్, రత్లామి…
వెల్దండ నవంబర్ 21:వెల్దండ మండలంలోని నగరగడ్డ తండాకు చెందిన సింగిల్ విండో డైరెక్టర్ లాలూ నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ శనివారం ఆసుపత్రికి వెళ్లి లాలూ నాయక్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పీర్జాదిగూడ, : పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లోని 9, 10వ వార్డుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై మాజీ మేయర్ అమర్సింగ్ ఆధ్వర్యంలో జెడ్సీ రాధిక గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.30 కోట్లతో పీర్జాదిగూడ పెద్ద చెరువు అభివృద్ధి, కాలనీల్లో పార్కుల నిర్వహణ, పర్వతాపూర్ పోచమ్మకుంట, పీర్జాదిగూడ పుల్చేరుకుంట చెరువుల సుందరీకరణ, భూగర్భ డ్రైనేజీ పనులపై జెడ్సీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర…
మల్కాజిగిరి, గంజాయి అక్రమ కార్యకలాపాలపై చర్యల్లో భాగంగా ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్ టీమ్–1, జవహర్నగర్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి 22 ఏళ్ల బీటెక్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. సంతోషి నగర్, బాలాజీనగర్ పరిధిలో నిందితుడు గంజాయి మొక్కలను పెంచుతూ, ఎండు గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి సుమారు రెండడుగుల ఎత్తున్న రెండు గంజాయి మొక్కలు, నాలుగు గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ…
కొత్త పెన్షన్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ మహేశ్వరం ప్రతినిధి: నవంబర్ 21.మహేశ్వరం మండల కేంద్రంలోని కాకి ఈశ్వర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు మంత్రి సీతక్క , మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు…
ఎన్ఐ యాక్ట్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్