సీతక్కకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఘాటు ప్రశ్న
“సీఎం ఫటాఫట్ రేవంత్‌రెడ్డి మీద మీకున్న నమ్మకం నిజంగా సూపర్ సీతక్క. కానీ.. నిన్న ఒక ఆదివాసీ బిడ్డ గురుకుల పాఠశాలలో చదువుకొని, నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ప్రైమ్‌కేర్ హాస్పిటల్‌లో అత్యంత క్రూరంగా చంపబడితే.. కనీసం హోంమంత్రిగా నేరస్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోతే...
