Daily Archive: November 10, 2026
కేటీఆర్, హరీష్ రావులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గార్లను కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, యువనేత డాక్టర్ జి. విశ్వతేజ రావు మర్యాదపూర్వకంగా వారి నివాసాల్లో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు….
మానవత్వం చాటుకున్న జీడిమెట్ల పోలీస్ కానిస్టేబుల్ రమేష్జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ రమేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. సుభాష్నగర్ వీధిలో రోడ్డుపై గుర్తుతెలియని ఓ యువకుడు ఫిట్స్ వచ్చి పడిపోగా, సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని, అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి సహాయం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం…
బియ్యం ధరలపై ప్రభుత్వం నియంత్రణ.. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించేది లేదుబ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై నిఘా.. పునరావృతమైతే పీడీ యాక్ట్ ప్రయోగంబిపిటి, కేఎన్ఎం కిలో రూ.66.. తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రూ.74.. హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రూ.79 గరిష్ట ధర**హైదరాబాద్:** రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ వస్తున్న వార్తలు, మార్కెట్లో అకారణంగా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బియ్యం వ్యాపారంలో కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల…
రంగారెడ్డి,వెబ్ డెస్క్: ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడలో 8వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీను (31) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివిధ ఆన్లైన్ లోన్ యాప్ల...