కల్వకుర్తిలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం
కల్వకుర్తి:మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ నమోదులో భాగంగా కల్వకుర్తి పట్టణంలో ఈరోజు పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కల్వకుర్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట RSP ఫౌండేషన్ మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటుగా నమోదు చేసుకోవాలని, పట్టభద్రుల ఓటు ప్రాధాన్యతను వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బావండ్ల మధు, కార్మిక సంఘం అధ్యక్షులు…
