Author: Harish Kammeta

హైదరాబాద్ అలర్ట్ నీరు, విద్యుత్ 20% తగ్గించుకోవాలని ఎండీ ఆదేశం.

నగరవాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అత్యంత కీలకమైన సూచనలు చేసింది.

ముదిరాజ్‌లకు న్యాయం ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత శేఖర్ ముదిరాజ్ ఫైర్.

ముదిరాజ్‌లను వెంటనే బీసీ-డీ (BC-D) కేటగిరీ నుండి బీసీ-ఏ (BC-A) లోకి మారుస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు.

మణికొండలో మితిమీరిన బహిరంగ మద్యపానం..అమృత్ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మణికొండ వాసుల డిమాండ్.

అమృత్ వైన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం స్థానికులకు, వాహనదారులకు శాపంగా మారింది.

రాజధాని రణభేరి సభ, సుర్వేష్ ముదిరాజ్ నేతృత్వంలో భారీగా తరలిన రాజేంద్రనగర్ ప్రజానీకం

రాజేంద్రనగర్ : రాజధాని రణభేరి సభ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకుల మద్దతుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా. తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు నీరుడు సర్వేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, మహిళా నాయకురాలు బోనగిరి ఇంద్ర నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుండి నాయకులు, మహిళలు ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి సుమారు 224 మంది ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లి సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర…

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘సరాకా’ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన.

సరాకా’ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కల్వకుంట్ల కవిత, సర్వేష్ ముదిరాజ్ సమక్షంలో శబరిమల పోస్టర్ ఆవిష్కరణ

చిన్ముద్ర శబరిమల మహా పాదయాత్ర సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శబరిమల మహా పాదయాత్రకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితమ్మ మరియు నీరుడు సర్వేష్ ముదిరాజ్ బుధవారం (అక్టోబర్ 14, 2026) ఘనంగా ఆవిష్కరించారు.

అత్యంత కీలకమైన 8 నెలలు: తాగునీటి పొదుపుపై జలమండలి ఫోకస్.

రానున్న 8 నెలలు నీటి సంరక్షణకు అత్యంత కీలకమని, తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్మాణ రంగానికి చెందిన క్రెడాయ్, నరెడ్కో, టీబీఎఫ్ ప్రతినిధులు జలమండలికి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు.

సేఫర్ స్ట్రీట్స్ బెటర్ కనెక్టివిటీ సైబరాబాద్ అర్బన్ మొబిలిటీలో సరికొత్త మార్పులు.

సైబరాబాద్:ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడం మరియు మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ, సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ (IPS) ఆధ్వర్యంలో "మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌తో సైబరాబాద్ అర్బన్ మొబిలిటీ రూపకల్పన" అనే అంశంపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వరల్డ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI) ఫెలో శ్రీనివాస్ మరియు వారి బృందం ఈ సమావేశాన్ని నడిపించారు.ఈ సమావేశంలో చందానగర్ మున్సిపల్ కమిషనర్ (CMC) గుమ్మళ్ల సృజన, ట్రాఫిక్ డీసీపీ-I రవికుమార్,…

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయక్ కులు నీరుడు సర్వేష్ ముదిరాజ్

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయక్ కులు నీరుడు సర్వేష్ ముదిరాజ్