ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఆమనగల్ పోలీసులకు ఫిర్యాదు

ఆమనగల్, నవంబర్ 06: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై యూట్యూబ్‌లోని ఉపేందర్ పబ్లిక్ మీడియా ఛానల్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, నిరాధార ఆరోపణలు చేసినట్లు పేర్కొంటూ అమన్గల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సంబంధిత వ్యక్తులు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వివాదాస్పద వీడియోలను తొలగించాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై వ్యాఖ్యలు చేసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్…