మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామానికి ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మరికొద్ది క్షణాల్లో చేరుకోనున్నారు. ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, పోరాట నాయకుడు బ్యాతల శివశంకర్ కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్...
