జనసేనతో పొత్తు.. బీజేపీకి రాజకీయ లాభమా? నష్టమా?
జ్ఞాన తెలంగాణ సంపాదకీయం, (శ్రీకాంత్ నల్లోళ్ల): తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల లెక్కలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. జనసేనతో కలిసి నడవాలా? సొంతంగానే రాజకీయ బలాన్ని పెంచుకోవాలా? అనే అంశంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో...
