Category: మంచేరియల్

ఎమ్మెల్సీ ఓటుకు 6నే ఆఖరి గడువు

జ్ఞాన తెలంగాణ, స్టేట్ బ్యూరో: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే పట్టభద్రులకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కీలక సూచన చేసింది. ఓటరు నమోదుకు నవంబర్‌ 6వ తేదీనే చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...

విద్యార్థులకు కారంతో అన్నం..

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో...