‘ఇరుముడి’.. తండ్రీకూతుళ్ల బంధానికి మాస్ డివోషనల్ టచ్
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : రవితేజ సినిమా అంటే మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, కామెడీ, ఎమోషన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈసారి ఆయన తనకు అలవాటైన మాస్ ఫార్ములాకు భిన్నంగా డివోషనల్ టచ్‌తో కూడిన కథలో కనిపించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’...
