డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, చేవెళ్లలో నిర్వహిస్తున్న డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు కళాశాల కో-ఆర్డినేటర్ కె. సూర్యనారాయణ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు....
