అక్రమ సంబంధం.. భర్త హత్యకు భార్య కుట్ర!
జయశంకర్ భూపాలపల్లి: వివాహ బంధానికి తీరని మచ్చ తెచ్చే దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగుచూసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే భార్య తన ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన గొల్లబుద్దారం తండాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన...
