ఎర్ర మట్టి దుమ్ముతో గులాబీ పంటకు తీవ్ర నష్టం
వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రకృతి వైపరీత్యాలు మరియు వాతావరణ మార్పులతో పాటు మానవ ప్రమేయం వల్ల కలిగే నష్టాలు కూడా ప్రధానంగా ఉంటున్నాయి. తాజాగా, మోమిన్ పేట్ నుండి శంకర్ పల్లి వెళ్ళే మార్గంలో గత ప్రభుత్వం వాగులపైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రోడ్డు వేయడం మర్చిపోయి ఎర్ర మట్టి పోయడంతో వాహనాల రాకపోకల వల్ల ఎర్ర మట్టి దుమ్ము నేరుగా గులాబీ తోటలపై పడుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య…
