Daily Archive: November 8, 2026

ప్రజా నాయకుడికి ప్రజల ఆశీస్సులు.! వెల్దండ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

వెల్దండ,నవంబర్ 08: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఇటీవల వెల్దండ సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికైన నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు…

దీపాల వెలుగుల్లో ప్రతి ఇంటా ఆనందం!

బాన్సువాడ: దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు, ఆనందాలు నింపాలని బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో అభివృద్ధి, ఆనందం, శాంతి సౌభాగ్యాలు కలగాలని, చెడుపై మంచి…

భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం

కామారెడ్డి: బాంసెఫ్ అనుబంధ విద్యార్థి సంఘమైన భారతీయ విద్యార్థి మోర్చా (BVM) కామారెడ్డి జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆధ్వర్యంలో ప్రకటించారు. బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా అధ్యక్షులు గంగారం సమక్షంలో నియామకాలు చేపట్టారు. జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్‌ను నియమించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “నా చదువు – నా సమాజం కోసం” అనే నినాదంతో…

పెళ్లి పత్రికలు పంచేందుకు వచ్చిన యువతి హత్య.. గాంధారిలో కలకలం!

గాంధారి: వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతి దారుణ హత్యకు గురైంది. పెళ్లి పత్రికలు అందించేందుకు సొంతూరుకు వచ్చిన ఆర్సీ కౌర్ అనే యువతి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురికావడం గాంధారి మండలంలో కలకలం రేపింది. హైదరాబాద్‌లో నివాసముంటూ జీవనోపాధి పొందుతున్న ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శుక్రవారం స్వగ్రామమైన గాంధారికి వచ్చింది. రాత్రి సమయంలో అంగడి బజార్ సెల్ టవర్ సమీపంలో ఆమె హత్యకు గురైనట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు….

సత్తూరి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం – జక్కుల చిన్న జంగయ్య యాదవ్ కు అభినందనల వెల్లువ

కల్వకుర్తి, నవంబర్ 7:కల్వకుర్తి తాలూకా యాదవ సంఘం అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సత్తూరి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.కల్వకుర్తి ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంగయ్య యాదవ్ కు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సత్తూరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. జంగయ్య యాదవ్ కృషి, పట్టుదలకు యాదవ…

ఇర్విన్-ఆమనగల్లు డబుల్ రోడ్డుకు నిధులు ఇవ్వండి – కేంద్ర మంత్రికి ఆచారి వినతి

మాడ్గుల:మాడ్గుల మండలం ఇర్విన్ నుంచి కలకొండ, చంద్రాయన్ పల్లి, మాల్లేపల్లి గ్రామాల మీదుగా ఆమనగల్లు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కోరారు.ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇర్విన్ – ఆమనగల్లు మధ్య డబుల్ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…

కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట…

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్…కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్ష్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38 కుల సంఘాల ప్రతినిధులకు మినిస్టర్ క్యార్టర్లో మంత్రి పొన్నం ప్రభాకర్, బిసి సంక్షేమ సలహాదారు…

ఎంపీ ఎమ్మెల్యే క్లబ్ లో ఘనంగా దీపావలి వేడుకలు

జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే క్లబ్‌లో ఘనంగా దీపావళి వేడుకలుహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే క్లబ్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ సోదరభావం, ఐక్యత, సంతోషం వెల్లివిరిసేలా వేడుకల్లో భాగస్వాములయ్యారు.