Category: జిల్లా వార్తలు

ప్రజల అవసరమే లక్ష్యం.. సొంత డబ్బులతో అభివృద్ధికి బాట!

రూ.2 లక్షలతో ఐమాక్స్ లైటు, సీసీ రోడ్డు ఏర్పాటు చేసిన వార్డు సభ్యురాలు ఏకుల సుజాత సైదులుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 9 : పదవులు అలంకారం కోసం కాదు.. ప్రజలకు సేవ చేయడానికి అని నిరూపించారు కట్టంగూర్ నాలుగో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత సైదులు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తన సొంత డబ్బులతో రూ.2 లక్షలు వెచ్చించి కోట మైసమ్మ ఆలయం సమీపంలో ఐమాక్స్ లైటు, సీసీ రోడ్డు…

పేదల ఇళ్లపై పాలకుల పంజా.. పోరుకు సిద్ధమైన బాధితులు!

జ్ఞాన తెలంగాణ, కాగజ్‌నగర్‌ ప్రతినిధి, నవంబర్‌ 9: పేదల ఇళ్లపై పాలకులు పంజా విసురుతున్నారని, దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలను నిరాశ్రయులను చేయాలని చూస్తే తీవ్ర ప్రజాపోరాటం తప్పదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హెచ్చరించారు. సర్‌ సిల్క్‌ కంపెనీ భూముల్లో ఐదు దశాబ్దాలుగా...

జిల్లాలకే వైద్యం.. సర్కార్‌ కీలక నిర్ణయం!

రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి వైద్య సేవలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పునర్వ్యవస్థీకరణపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో డీసీహెచ్‌ఎస్‌...

చిన్న కంజర్లలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు

పఠాన్ చెరు మండలం చిన్న కంజర్లలో గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలసి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, కాటం శ్రీనివాస్,ఇంద్రేశం మున్సిపాలిటీ, చిన్న కంజర్ల 1వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి శ్రీనివాస్,మరియు 18వ వార్డు సభ్యులు భూపాల్ గౌడ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇందిరమ్మ...

దళితులకు ఇచ్చిన హామీల అమలుకు ఎమ్మార్పీఎస్ డిమాండ్.. వెల్దండలో భారీ ర్యాలీ

వెల్దండ,నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం వెల్దండ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని నల్లాల బావి నుంచి ప్రధాన కూడలిలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం విగ్రహానికి పూలమాలలు…

ఇందిరమ్మ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలు

ఇందిరమ్మ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలుదీపావళి పర్వదినం, జన్మదినం ఒకేసారి రావడంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో ప్రత్యేకంగా పండుగ జరుపుకున్నారు. గ్రామానికి చెందిన గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి, వారి ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం స్వీకరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి భోజనం…

చేవెళ్లలో భగ్గుమన్న మంటలు!

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. పాత పట్వారీ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లో భవనమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కార్యాలయంలో భద్రపరిచిన పాత రికార్డులు, వివిధ వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి. ఒక్కసారిగా...

పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ప్రజాపాలన లక్ష్యం – ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు

వెల్దండ, నవంబర్ 08: వెల్దండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు కొండ్ర లక్ష్మమ్మ నివాసంలో ఆదివారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంయుక్తంగా దీపావళి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను…

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి

కల్వకుర్తి, నవంబర్ 08: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దీపావళి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొడంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయన జన్మదినం, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం ఎంపీ మల్లు రవితో కలిసి కల్వకుర్తి, ఆమనగల్ పట్టణాల్లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ముచ్చటించి పండుగ శుభాకాంక్షలు…

పొగమంచు కాటుకు యువకుడు బలి!

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్‌కల్ మండలం న్యామతాబాద్ వద్ద పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా...