Author: Gandamalla Kishan
బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్‌గా శ్రీధర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 12 : భారతీయ జనతా పార్టీ మండల లేబర్ సెల్ కన్వీనర్ గా మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి శ్రీధర్ నియమితులయ్యారు. మేరకు రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందె శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ ఐతరాజు సిద్దు సోమవారం కట్టంగూర్‌లో శ్రీధర్ కు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని తెలిపారు. కార్మిక…
చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 12 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యుత్ లైన్ మెన్ ముక్కాముల వెంకన్న చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెప్టెంబర్ 25న ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి తిరిగి కట్టంగూర్ వస్తుండగా మాణిక్యాలమ్మగూడెం క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం…
హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్‌లోని నాలుగో వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాలుగో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత ఎన్నికల్లో గెలిస్తే తన సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారని, అందులో భాగంగా…
పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి : అయిటిపాముల సర్పంచ్ సుధాకర్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6 : గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని అయిటిపాముల అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధా న్యాలు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో…
చెర్వుఅన్నారంలో పురాతన ఆలయ గోపురం ధ్వంసం!ఇతడి సుదర్శన చక్రం చోరీకి యత్నంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 9 : మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయ గోపురాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి ధ్వంసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేపింది. గోపురాని ధ్వంసం చేసిన దుండగులు గోపురం పై బాగా నున్న ఇత్తడి సుదర్శన చక్రాన్ని అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ ఘటనను గ్రామస్థులు గురువారం గుర్తించి సుదర్శన…
పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 9 : మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కట్టంగూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత, కస్తూర్భాగాంధీ, అయిటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలతో పాటు సాందీపని, ఎస్ఎస్పీఎన్, గీతాంజలి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఆయా పాఠశాలల…
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేవీ ప్రసాద్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 9 : గ్రామీప ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ కేవీ ప్రసాద్ అన్నారు. మండలంలోని ఈదులూరు గ్రామంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆప్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చిక్కు రంగయ్య జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు చిక్కు శేఖర్, చిక్కు సతీష్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత డయాబెటిస్, కంటి వైద్య శిబిరాన్ని…
పెద్ద చెరువుకు హద్దులను గుర్తిస్తాం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం:తహసిల్దార్ పుష్పలత జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6 : మండల కేంద్రంలోని పెద్దచెరువును ఎఫ్టిఎల్ పరిధి గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తామని తహసిల్దార్ పుష్పలత తెలిపారు. పెద్ద చెరువు ఆక్రమణకు గురైందని ఇటీవల బీజేపీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పై అధికారుల ఆదేశాలతో మంగళవారం చెరువును రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ పుష్పలత మాట్లాడుతూ రెవిన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చెరువుకు…
భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్టీవో అశోక్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: మండలంలోని రామచంద్రపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను నల్గొండ ఆర్టీవో యారాల అశోక్‌రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన.. సర్వే పనుల పురోగతి, భూముల వివరాల నమోదు, హద్దుల నిర్ధారణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేలో భాగంగా చేపడుతున్న క్షేత్రస్థాయి కొలతలు, రికార్డుల పరిశీలన…
పండుగకు ఊరెళ్తున్నారా.. ఇంటి భద్రతపై ఓ కన్నేయండి!విలువైన ఆభరణాలు, నగదు ఇళ్లలో వదిలివెళ్లొద్దు ప్రజలకు కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ సూచనజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 11: దసరా పండుగ.. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సమయం.. పండుగ సెలవులు రావడంతో చాలామంది సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. అయితే ఇంటికి తాళం వేసి ఊరెళ్లే సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం దొంగలకు అవకాశంగా మారవచ్చు. పండుగ సంతోషం ముగిసి ఇంటికి తిరిగొచ్చేసరికి చోరీ జరిగితే ఆ…