సదర్ ఉత్సవానికి వేరే రామచంద్ర యాదవ్ కు ఆహ్వానం
సదర్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా బేరి రామచందర్ యాదవ్‌కు ఆహ్వానంహైదరాబాద్, రాయదుర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదర్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్‌ను గోకుల్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దానబోయిన రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి నాగపురి అశోక్ యాదవ్, నాగపురి శ్యామ్ యాదవ్, దానబోయిన దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఈ మహోత్సవానికి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వల్లాల నవీన్ యాదవ్,…
