ఉర్దూ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖలిక్ పదవీ విరమణ.. ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్
- జూపల్లిలో ఎమ్మెల్యే కసిరెడ్డికి ఘన సన్మానం - November 29, 2026
- తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే దిక్సూచి.. గోలి శ్రీనివాస్ రెడ్డి - November 29, 2026
- కొట్రలో ఆధ్యాత్మిక వైభవం.. వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన! - November 29, 2026

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 28 : కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన అబ్దుల్ ఖలిక్ పదవీ విరమణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె ప్రసంగించి,అబ్దుల్ ఖలిక్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, కౌన్సిలర్లు నాజియా, మక్బుల్, ఏజాజ్, యువ నాయకుడు దున్న సురేష్, మహిళా నాయకులు రేష్మ, రెహనా తదితరులు పాల్గొన్నారు.
