జహీరాబాద్ బస్టాండ్ వద్ద ఘనంగా దీక్షా దివస్ వేడుకలు..కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఆదివారం జహీరాబాద్ పట్టణ బస్టాండ్ వద్ద ‘దీక్షా దివస్’ వేడుకలను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించి, అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. “నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ నినాదంతో ఆయన చేసిన పోరాటం ఢిల్లీని కదిలించి,…
