Daily Archive: November 27, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 26 : మండలంలోని కల్మెర, బొల్లెపల్లి, ఎరసానిగూడెం గ్రామాల్లో గురువారం 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత్ సరోవర్ చెరువుల వద్ద శుభ్రత కార్యక్రమాలను చేపట్టడంతో పాటు స్వచ్చంద శ్రమదానం చేశారు. ఉపాధి కూలీలకు ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే అంశాలపై అవగాహన కల్పించి, రాజ్యాంగ ప్రవేశికలోని ప్రాథమిక సూత్రాలు, హక్కులు, బాధ్యతల గురించి వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఎపీఓ కడెం రాంమోహన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి…
జహీరాబాద్ పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులనుజహిరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే. మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ ,కౌన్సిలర్ …
కిషన్ రెడ్డి చేపట్టిన హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో ఆయన ప్రత్యేకంగా పాల్గొని, కిషన్ రెడ్డితో కలిసి అడుగులు వేశారు.మత్తు పదార్థాల మహమ్మారి…
రాజ్యాంగ పరిరక్షణ సమరభేరి.. హైదరాబాద్కు జనగామ కాంగ్రెస్ సేవాదళ్ శ్రేణుల తరలింపు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి
వైద్య చికిత్స నిమిత్తం జహీరాబాద్ పట్టణంలోని రామ్నగర్కు చెందిన రాసూరి సుందర్ పాల్కు రూ.1,10,000 విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గురువారం తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందజేశారు….ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం పొందలేని పేదలకు ప్రభుత్వం ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ,…
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి
జనగామలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం
కల్వకుర్తి,నవంబర్ 26: పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాలమూరు ప్రాంత సాగునీటి సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చీమర్ల అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. అచ్చంపేట సభలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులు, కల్వకుర్తికి పూర్తిస్థాయి సాగునీరు, అచ్చంపేట రైతులకు నీటి సరఫరా, డిండి లిఫ్ట్ ప్రాజెక్టు అంశాలపై సీఎం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, డిండి లిఫ్ట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని కోరారు….