బాధిత కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి భరోసా
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026

మాడ్గుల్ :రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన దివంగత హనుమండ్ల దశరథం కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ కంచన పల్లి సత్తయ్య, వార్డు సభ్యులు నాగిళ్ల పెద్దయ్య, తిరుమల్ల లక్ష్మయ్య, బండ శ్రీనివాస్, చాట్ల శ్రీశైలం, మాజీ వార్డు సభ్యుడు పులికంటి మహేష్, నాయకులు బందెల జగన్, కలకొండ మల్లేష్, హనుమండ్ల మహేష్, సాటు మహేష్, వడ్డమోని శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురమల్ల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
