మృతుడి కుటుంబానికి డిఎన్ఆర్ ఆర్థిక చేయూత
- ఆహార శుద్ధి కర్మాగారానికి భూమిపూజ.. ముఖ్యఅతిథిగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి - November 20, 2026
- పలు శుభకార్యాలలో పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రామన్న - November 20, 2026
- నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. వెల్దండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం - November 20, 2026

ఊర్కొండ:మండలంలోనిముచ్చర్ల పల్లి గ్రామానికి చెందిన D. రూపేష్ ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగయ్య గారు వార్డు సభ్యులు శివ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, గణేష్, పురుషోత్తం, ఆనంద్ తదితరులు ఉన్నారు.
