యువజన కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గా కె.జగదీశ్వర్ రెడ్డి
యువజన కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గా కె.జగదీశ్వర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,జహీరాబాద్ ప్రతినిధి,డిసెంబర్ 06:తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గా కె.జగదీశ్వర్ రెడ్డి జిల్లా ఎన్నికైన సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విజయం కోసం కష్ట పడినటువంటి...
