Daily Archive: October 9, 2026
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రీ-సర్వే లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన లింగారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. చెన్నయ్య గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వేయర్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్వే లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితత్వంతో పని చేయాలని ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి, రీ-సర్వే…
వెల్దండ అక్టోబర్ 09:నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పనమోని శివ, పూజిత దంపతులు తమ రెండేళ్ల కుమారుడు కౌశిక్‌తో కలిసి పత్తి తీసేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లారు. అక్కడ బాలుడు ఆడుకుంటూ కొంతదూరం వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెతకగా,…
సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
వెల్దండ,అక్టోబర్ 9: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన మొకురాల బాలమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, ఉపసర్పంచ్ రామకృష్ణతో కలిసి శుక్రవారం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. బాలమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు సత్తూరి శేఖర్ గౌడ్, మొకురాల వెంకటయ్య, శ్రీకాంత్, శ్రీశైలం,…
వెల్దండ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రీ-సర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పైలట్ గ్రామమైన లింగారెడ్డిపల్లిలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును పరిశీలించిన అదనపు కలెక్టర్.. భూ సర్వేలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పూర్తి కచ్చితత్వంతో పనులు చేపట్టాలని సర్వేయర్లకు సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడి రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు….
జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 09): కామారెడ్డి జిల్లా బివిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సంబరాలు గుర్తుండిపోయేలా గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ మునుపెన్నడూ లేని విధంగా కుంటకట్టపై లైటింగ్ వేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆడపడుచులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా...
జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,అక్టోబర్ 09: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పనమోని...
జ్ఞాన తెలంగాణ,అక్టోబర్ 9 ప్రతినిధి మంచాల: గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులు ఏ మేరకు ఖర్చు...
జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, అక్టోబర్ 9 : మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయ గోపురాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి ధ్వంసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేపింది. గోపురాని ధ్వంసం చేసిన దుండగులు గోపురం పై బాగా నున్న...