Daily Archive: October 24, 2026
తాడ్వాయి: రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO)ల్లో చేరడం ద్వారా ఆర్థికంగా బలపడటంతో పాటు పంటలకు మెరుగైన ధరలు పొందవచ్చని అధికారులు సూచించారు. తాడ్వాయి సొసైటీ చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఎండ్రియాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు ఎఫ్పీఓల ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఫ్‌పీఓ డొమైన్ ఎక్స్పర్ట్ మల్యాల శివాని మాట్లాడుతూ, రైతులు సంఘాలుగా ఏర్పడి పంటలను సమిష్టిగా మార్కెటింగ్ చేయడం ద్వారా…
తాడ్వాయి: నందివాడ పల్లెగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పీర్మాయ కుంట తండాలో మెగావత్ జాగుర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు లబ్ధిదారుడు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ జాదావు రేణుక గణపతి, పార్టీ అధ్యక్షుడు బానోత్ శ్రీను పండరి, నందివాడ సర్పంచ్ సంకు పోచయ్య, గ్రామ…
పోలీసులంటే భయం కాదు.. భరోసా : కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 23: పోలీసులంటే భయం వీడి, ఆపదలో అండగా నిలిచే వ్యవస్థగా వారిని గుర్తించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సాందీపని పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాల పనితీరును వివరించారు. మహిళల భద్రతకు…
వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 23: హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా అయ్యప్ప తత్వాన్ని ప్రచారం చేస్తున్న కట్టంగూర్ శ్రీ సాయి మణికంఠ దేవాలయ గురుస్వామి వంగూరి లక్ష్మయ్య (పూల స్వామి) ప్లాటినం ఐకాన్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాదుకు చెందిన ఉజ్వల శిఖరం ఆర్ట్ థియేటర్ సాంస్కృతిక సంస్థ గత తొమ్మిదేళ్లుగా ఆధ్యాత్మిక , కళా రంగాలలో కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను గుర్తించి ప్రతి ఏటా ఐకాన్ అవార్డులను ప్రదానం…
తాడ్వాయి: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి రమేశ్ (38) తన పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. అప్పుల భారం, ఎండల తీవ్రతకు నీరు అందక వరి పంట ఎండిపోవడం, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న తాడ్వాయి ఎస్సై నరేశ్, ఏఎస్సై కొండల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ముదిరాజ్‌లను వెంటనే బీసీ-డీ (BC-D) కేటగిరీ నుండి బీసీ-ఏ (BC-A) లోకి మారుస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు.
కామారెడ్డి, అక్టోబర్ 23: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శుక్రవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాటలు, పాటల ద్వారా ప్రయాణికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని, ఆన్లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్…
నాగర్ కర్నూల్ అక్టోబర్ 23 :ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యుడు అందోజు శ్రీనివాస్ చారి కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు.రంగారెడ్డి–మహబూబ్‌నగర్–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం తాజా ఓటరు జాబితాలో చోటు పొందేందుకు ఫారం-18 ద్వారా…
అమృత్ వైన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం స్థానికులకు, వాహనదారులకు శాపంగా మారింది.
రాజేంద్రనగర్ : రాజధాని రణభేరి సభ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకుల మద్దతుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా. తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు నీరుడు సర్వేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, మహిళా నాయకురాలు బోనగిరి ఇంద్ర నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుండి నాయకులు, మహిళలు ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి సుమారు 224 మంది ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లి సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర…