వెల్దండ మండలంలో ఆకాశం ఎర్రగా… వింత దృశ్యం
వెల్దండ,అక్టోబర్ 27 :వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదమ్మ బండ తండాలో మంగళవారం సాయంత్రం 6:15 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది.ఆకాశం మొత్తం ఎర్రటి రంగులోకి మారడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. పలువురు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఆకాశం ఎర్రబడటానికి కారణాలు:1.సూర్యకాంతి పరిక్షేపణం: సాయంత్రం వేళ సూర్యుడు హోరిజోన్ కి దగ్గరగా ఉన్నప్పుడు కాంతి ఎక్కువ దూరం ప్రయాణించి, నీలం రంగు చెదిరిపోయి ఎరుపు రంగు…
