Daily Archive: October 7, 2026

సీఈసీ రాజీనామా వరకు పోరుఆగదు

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని తీవ్రంగా...

చౌదరిగూడెం పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

చౌదరిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి షాద్‌నగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌదరిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 121/2021గా కేసు...

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు తగిన సూచనలు

ఈ రోజు మోమిన్ పేట్ మండల కేంద్రం రామ్ నాథ్ గుడుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పత్తి పంటలపై క్షేత్ర స్థాయిలో తగిన సూచనలు చేశారు. నూతన పద్ధతులతో పంటల దిగుబడి, సమగ్ర తెగుళ్ల నిర్వహణ (ఐ పి ఎమ్), పురుగు మందుల పరిమిత పిచికారీ, చిన్న సన్న కారు రైతుల చట్ట బద్ధమైన వ్యాపార సంస్థ గా ఏర్పడడం, పంటలను వ్యాధుల నుండి కాపాడుకోవడానికి అనుసరించే శాస్త్రీయమైన విధానం, ఎల్ నినో పరిస్థితుల…

జ్యూట్ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

బాన్సువాడ: నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటి) ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగుల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.కామారెడ్డి జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు…

SAM, MAM పిల్లలకు IFA సిరప్.. పోషకాహారంపై అవగాహన

బాన్సువాడ :బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో SAM (తీవ్ర పోషకాహార లోపం), MAM (మధ్యస్థ పోషకాహార లోపం)తో ఉన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు IFA (ఐరన్, ఫోలిక్ యాసిడ్) సిరప్ అందించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఫాలోఅప్‌ను పూర్తి చేశారు.ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు సమతుల్యమైన పోషకాహారం, పౌష్టిక విలువలు కలిగిన ఆహారం, సరైన ఆహారపు అలవాట్లు గురించి ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు….

వార్డు మెంబర్ల ఫోరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా శైలజ

వార్డు మెంబర్ల ఫోరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా శైలజజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల ఫోరం నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కట్టంగూర్ మండలం పందనపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు కావట్టి శైలజ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గానగాని రమేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.కఈ ఉత్తర్వులను ఫోరం రాష్ట్ర వ్యవస్థాపకులు నాగబెల్లి జ్యోతి మహేష్, రాష్ట్ర కోఆర్డినేటర్ పోగుల నాగార్జునరెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ ఇన్‌చార్జి అందె…

చంద్రయాన్ పల్లి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల కేంద్రంలో చంద్రయాన్ పల్లి లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం  గ్రామ సర్పంచ్ కోస్గి శివ కుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ది దారుణికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. వీటి ద్వారా రేషన్ సరుకులు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివ కుమార్, ఉప సర్పంచ్ వెంకటేశం,…

పద్మమ్మ మృతికి సంఘసేవకులు పాపి శెట్టి రామన్న నివాళి

పద్మమ్మ మృతికి సంఘ సేవకుడు రామన్న నివాళిఆమనగల్: ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సాయినగర్ కాలనీకి చెందిన ఉల్లిగడ్డ రవికృష్ణ తల్లి, కీర్తిశేషులు మామిడి చెట్టి పద్మమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రామన్న ఆమె నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న రామన్న, బంధువులతో కలిసి పార్థివ దేహాన్ని భుజాలపై మోస్తూ అంతిమయాత్రలో…

ఉప్పల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలకు రూ.6 లక్షలతో స్లాబ్ నిర్మాణం

వెల్దండ అక్టోబర్ 06:నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా శిశుమందిర్ నూతన భవనానికి స్లాబ్ నిర్మాణం కోసం ఉప్పల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రూ.6 లక్షల రూపాయలతో ఉప్పల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పాఠశాల భవనానికి స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు, ఉప్పల సేవాదళ్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పట్టభద్రుల ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలి..రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ అక్టోబర్ 06:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు కల్వకుర్తి పట్టణంలోని వైఆర్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్‌ 1, 2023 నాటికి డిగ్రీ పూర్తి…