Author: Naresh Mashetti

చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

కార్మికులతో కలిసి భోజనం చేసి.. దసరా పండుగకు వారి కుటుంబాల్లో ఆనందం నింపిన చైర్‌పర్సన్!

కార్మికుల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, వారితో ఆత్మీయంగా మెలిగే నాయకులే ప్రజల మనసుల్లో నిలిచిపోతారని మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి తాటి కుమార్ అన్నారు.జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు విందు ఏర్పాటు చేయడంతో పాటు, వారితో కలిసి భోజనం చేయడం అభినందనీయమన్నారు. గత ఏడు, ఎనిమిది నెలలుగా కార్మికుల సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. నూతన వాహనాలు, సిబ్బంది వచ్చిన…

పోలీస్ అమరవీరులకు జోహార్‌ ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రాణత్యాగమే పరమార్థంగా

మన కుటుంబమే మనకు ముఖ్యమని భావించే మనకు, ప్రతి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులు నిజమైన సేవామూర్తులు.ఏ కుటుంబానికి ఆపద వచ్చినా ఆపన్నులకు అండగా నిలిచి, కష్టకాలంలో ధైర్యాన్ని నింపుతూ, ప్రజలకు రక్షణ కవచంలా నిలిచే పోలీసులు సమాజానికి భరోసా. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహించే వారి సేవలు వెలకట్టలేనివి.విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్…

జనగామ పట్టణంలో ప్రశాంతంగా బతుకమ్మ సంబరాలు – సహకరించిన ప్రజాప్రతినిధులు, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.

జనగామ పట్టణంలో ప్రశాంతంగా బతుకమ్మ సంబరాలు – సహకరించిన ప్రజాప్రతినిధులు, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.