Daily Archive: October 22, 2026

వెంకటపూర్ నుండి అమ్మవారి దర్శనానికి పాదయాత్ర

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామం నుంచి భక్తులు ప్రతి ఏటా మహారాష్ట్రలోని దార శివ్ పూర్వవు.ఉస్మానాబాద్. జిల్లాలో 51 శక్తి పిఠాలలో ఒక్కటైనా తుల్జాపూర్ భవాని అమ్మవారి దర్శనానికి పాదయాత్ర నిర్వహిస్తుం టారు ఈ పాదయాత్ర సుమారు 200 కిలోమీటర్ల దూరం అయిదు రోజులపాటు...

భక్తి శ్రద్ధలతో ఘనంగా  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి మోమిన్ పేట్ మండలం అక్టోబర్ 21: మోమిన్ పేట్ మండలం పరిధిలోని చీమలదరి గ్రామంలో  జై గణేష్ యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  దసరా నవరాత్రి వేడుకల  బాగంగా  దుర్గామాత నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు, మహిళలు , యువకులు...

చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

వినయ్ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల రూ.20 వేల ఆర్థిక సాయం

వెల్దండ:నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన గుమ్మకొండ వినయ్ కుమార్ అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ రూ.5,000, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.5,000, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం రూ.5,000, జిల్లెల్ల మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య…

బుద్ధుని బోధనలపై అవగాహన.. వేలంలో బుద్ధుని ప్రతిమను సొంతం చేసుకున్న..ప్రవీణ్ పోలె

బుద్ధుని బోధనలపై అవగాహన.. వేలంలో బుద్ధుని ప్రతిమను సొంతం చేసుకున్న..ప్రవీణ్ పోలెతలకొండపల్లి: మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో ఐదు రోజుల ధమ్మా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భగవాన్ బుద్ధుని ప్రతిమను ప్రతిష్ఠించి, బౌద్ధమత ప్రాముఖ్యతను వివరిస్తూ ధమ్మా ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా బుద్ధుని బోధనల్లో ముఖ్యమైన నాలుగు ఆర్యసత్యాల గురించి వివరించారు. జీవితంలో దుఃఖం ఉందని గుర్తించడం, దుఃఖానికి గల కారణాలను అర్థం చేసుకోవడం, దుఃఖం నుంచి విముక్తి సాధ్యమని తెలుసుకోవడం, విముక్తి కోసం అష్టాంగ…

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు దసరా శుభాకాంక్షలు

జ్ఞానతెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్ :సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను తోగార్పల్లి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పండుగ శుభాకాంక్షలు తెలిపి, సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోగార్పల్లి బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రోళ్ల...

కొండాపూర్‌లో వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవాలు

సంగారెడ్డి,కొండాపూర్:కొండాపూర్ మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. బుధవారం మండల కేంద్రమైన కొండాపూర్‌తో పాటు మారెపల్లి, తోగర్‌పల్లి, అనంతసాగర్, మల్కాపూర్, గంగారం, సీహెచ్‌ కోనాపూర్ గ్రామాల్లో దుర్గామాత నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాలను...