విజయదశమి వేళ మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకలోని బుద్ధ విహార్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ...
