Daily Archive: October 3, 2026
అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న శ్రీ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జిల్లా కలెక్టర్ మరియు యస్ పి ప్రమాదం జరిగినందుకు ప్రగాఢ సానుభుని తెలిపారు, అలాగే క్షిత గాత్రులు మొత్తం 51 మంది ఉండవచ్చును అందులో చనిపోయినవారు (4) నలుగురు వ్యక్తులు మరణించారు వీరియొక్క కుటుంబీకులకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం తో మాట్లాడి ఇప్పిస్తాము మరియు మిగతా క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున ఇప్పిస్తామని తెలిపారు, అదేవిదంగా బస్సు బోల్తా పాడినప్పుడు…
MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతుతెలంగాణ : మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప(53) ఎమ్మార్వో ఆఫీస్ అవరణలో చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వంశపారంపర్యంగా 19 ఎకరాలు ఉండాల్సి ఉండగా, 18 ఎకరాలే తన ఆధీనంలో ఉందని, మిగిలిన ఎకరా పొరుగు రైతుల భూమిలో ఉందని అధికారులకు ఫిర్యాదు చేశాడు. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.
జ్ఞాన తెలంగాణ, వికారాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 3:వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి గుట్టల మధ్య ఓం నమశ్శివాయ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. సంగారెడ్డికి చెందిన ఈ ట్రావెల్స్ బస్సు గుట్టల మధ్య ప్రయాణిస్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్...
జ్ఞాన తెలంగాణ, వికారాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 3: వికారాబాద్ జిల్లాలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన ఓం నమశ్శివాయ ట్రావెల్స్ బస్సు అనంతగిరి గుట్టల ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గుట్టల మధ్య...
లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ ఆధ్వర్యంలో విద్యార్థినికి సైకిల్ వితరణ
వెల్దండ అక్టోబర్ 02: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ గౌడ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సర్పంచ్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.అనంతరం వీబీజీ రాంజీ పనులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో…