Daily Archive: October 6, 2026
జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల మేరకు జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయలను...
విదేశాల్లో పీహెచ్‌డీ చేయాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం భారీ అవకాశాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా ప్రతిభను ఆకర్షించే లక్ష్యంతో ‘ప్రెసిడెంట్స్ ఇంపాక్ట్ స్కాలర్‌షిప్స్’ పేరుతో 100 మిలియన్ కెనడియన్ డాలర్ల (దాదాపు రూ.956 కోట్లు) నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపికైన ఒక్కో పీహెచ్‌డీ...
జ్ఞాన తెలంగాణ,నేషనల్ బ్యూరో : రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1)ను లాంఛనంగా జలప్రవేశం చేయించారు....
పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ’ – ఒకే వేదికపై గురు, పితృమూర్తుల ఆనంద బాష్పాలు! ప్రముఖ కరాటే మాస్టర్ అనిల్ కుమార్ నిర్వహించిన కరాటే కాంపిటీషన్ పోటీలలో విజయలుగా నిలిచిన వారికి బహుమతులు సర్టిఫికెట్స్ అందజేయడానికి సభ కార్యక్రమాన్ని శంకర్ పల్లి మనీ గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ విచ్చేశారు అలాగే కరాటే మాస్టర్ తల్లిదండ్రులు, విద్యా బుద్ధులు చెప్పిన గురువులు, హాజరై ఈ విధంగా మాట్లాడాను ఒక బిడ్డ…
కల్వకుర్తి మండలంలోని జిల్లెళ్ళ గ్రామానికి చెందిన గుమ్మకొండ అంజయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య,మాజీ ఉపసర్పంచ్ పాండు గౌడ్,మాజీ ఎంపీటీసీ శోభా శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు ముత్యాల…
వెల్దండ :వెల్దండ మండలంలోని పోచమ్మ గడ్డ తండా రెడ్యా నాయక్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ రూ.3 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సర్పంచ్ మహిపాల్ నాయక్ రూ.2 వేల రూపాయలు మొత్తం రూ.5 వేల రూపాయలు ఆర్థిక…
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలువురు ఆత్మీయులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా తండ్రి పాషా బాయి, ఇబ్రహీంపేట్‌కు చెందిన నగేష్ రెడ్డి మనవడు, చిన్నరాంపూర్ మాజీ ఉపసర్పంచ్ అజీమ్ తల్లి జుబేదా బేగం మృతికి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చందూర్ సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్ తల్లి ప్యారం లక్ష్మి మృతికి సంతాపం తెలిపారు….