Daily Archive: October 18, 2026

అంబులెన్స్‌ సేవల్లో నిర్లక్ష్యానికి భారీ జరిమానాలు!

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంబులెన్స్‌ సేవలను మరింత సమర్థవంతంగా మార్చడంతోపాటు అత్యవసర వైద్య సహాయాన్ని వేగంగా అందించేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా స్పందన సమయాన్ని తగ్గించడం, వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అరికట్టడం,...

డీఎస్సీ–2008లో డీఈడీ అభ్యర్థులకు ఊరట.. 30% కోటాకు హైకోర్టు ఆమోదం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: డీఎస్సీ–2008 ఉపాధ్యాయ నియామకాల వ్యవహారంలో డీఈడీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఎస్జీటీ పోస్టుల్లో డీఈడీ అభ్యర్థులకు 30 శాతం పోస్టులు కేటాయించడం సమంజసమేనని స్పష్టం చేసిన న్యాయస్థానం, ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణను సమర్థించింది. 2009లో జారీ చేసిన జీవో...

నీటిని కాపాడుదాం.. కరువును ఎదురిద్దాం!

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శంకర్‌పల్లి పురపాలక చైర్‌పర్సన్ సాత ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు తీవ్రతరం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండటంతో ప్రజలు...

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

జ్ఞాన తెలంగాణ, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతంతో పాటు దసరా సెలవులు కొనసాగుతుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా...

సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు, వేడుకలకు హాజరయ్యే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్‌ రద్దీని...