Daily Archive: October 23, 2026

LPL-5 విజేతగా టైగర్ టైటాన్స్

లింగారెడ్డిపల్లి / వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన LPL-5 (లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ – 5వ సీజన్) క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి కిసాన్ సెల్ అధ్యక్షులు మల్లేపల్లి పార్వత్ రెడ్డి గారు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ టోర్నీలో సంతోష్ నాయకత్వంలోని టైగర్ టైటాన్స్ జట్టు ప్రథమ బహుమతిని కైవసం…

జాతీయస్థాయి తంగ్‌-తా పోటీలకు కేజీబీవీ విద్యార్థిని.. సింధు

వెల్లడం అక్టోబర్ 22: వెల్దండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థిని వద్యావత్ సింధు జాతీయస్థాయి తంగ్‌-తా మార్షల్ ఆర్ట్స్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో అండర్‌-17 బాలికల 48 కిలోల విభాగంలో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించింది.ఈ నెల 30న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింధు ప్రాతినిధ్యం వహించనుంది.ఆమె ఎంపికపై మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బిట్టి చంద్రశేఖర్,పాఠశాల ఉపాధ్యాయులు,పీఈటీ మమత,తోటి విద్యార్థులు…

వెల్దండలో ఘనంగా పండుగల సాయన్న జయంతి వేడుకలు

వెల్దండ అక్టోబర్ 22 : వెల్దండ మండల కేంద్రంలో పండుగల సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు, ఉపసర్పంచ్ శ్రీను ముదిరాజ్, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ లింగం తదితరులతో కలిసి సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పండుగల సాయన్న పేద ప్రజల ఆకలి తీర్చిన…

పోచారం ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.3 కోట్ల నిధులు మంజూరు…

కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్ట్ అభివృద్ధి నమూనాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు వివరించిన ఆర్కిటెక్చర్ నిపుణులు, కన్సల్టెంట్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు.. త్వరలో పనులు ప్రారంభం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌ను ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ప్రత్యేక కృషితో రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించారు. ఈ అభివృద్ధి…

పేదలకు నాణ్యమైన ఇందిరమ్మ ఇళ్లను అందించడమే నా లక్ష్యం.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ రావు నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వెల్లడించారు.

శ్రీశైలంలో సంకెపల్లి భక్తుల దుర్గామాల

శ్రీశైలంలో సంకెపల్లి భక్తుల దుర్గామాల విరమణ  ​సంకెపల్లి: మండలంలోని సంకెపల్లి గ్రామంలో మొదటిసారిగా దుర్గామాత విగ్రహాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్టించి, భక్తులు మాలలు ధరించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రుల అనంతరం అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని శోభాయాత్రగా పూర్తి చేశారు. ​అనంతరం సంకెపల్లికి చెందిన దుర్గామాత భక్తులు శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో మాల విరమణ చేశారు. శ్రీశైలం నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన భక్తులు, అమ్మవారికి సమర్పించిన ఒడి బియ్యాన్ని వండి గ్రామ…